కరోనా తర్వాత రేస్ లో కొంచెం వెనుకపడింది హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. అయితే ఇప్పుడిప్పుడే తన జోరును పెంచుతోంది. ఈమధ్యే ఆమె నటించిన మిడ్ నైట్ ఫ్రీడమ్ షార్ట్ ఫిల్మ్ మంచి పేరు తెచ్చుకుంది. కాగా నిఖిల్ సరసన 18పేజీస్ అనే చిత్రంలో నటిస్తోంది. అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే తన తర్వాతి సినిమాలో కూడా నిఖిల్ సరసనే నటించనుంది అనుపమా పరమేశ్వరన్. చందు మొండేటి రూపొందించనున్న కార్తీకేయ సీక్వెల్ కార్తీకేయ -2లో సైతం నిఖిల్, అనుపమ జంటగా నటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *