టాలీవుడ్ సూపర్ కాంబో జక్కన్న రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ మూవీ కోసం ఫ్యాన్స్ ఇంట్రస్ట్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కథ కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పాటు ఒక పెద్ద టీమ్ కసత్తులుచేస్తున్నట్టు సమాచారం. కాగా ఇదో అడవి బ్యాక్ డ్రాప్ గా సాగే చిత్రమన్న రూమర్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది.

యాక్షన్ థ్రిల్లర్ కథాంశంగా పెద్ద పెద్ద అడవుల్లో మహేశ్ బాబును హీరోగా చూపించనున్నారట రాజమౌళి. దట్టమైన ఆఫ్రికన్ అరణ్యాల్లో షూట్ చేసేందుకు ప్లాన్ గీస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ ను ఓ కొలిక్కి తేస్తున్నారట రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. అన్నీ కుదిరితే 2022లో మహేశ్ – జక్కన్న కాంబో మూవీ పట్టాలెక్కనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *