సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తాజాగా న‌మో నారాయణస్వామి ఆశీస్సులు అందుకున్నారు. పోయేస్ గార్డెన్‌లోని ర‌జ‌నీ ఇంటికి వ‌చ్చిన స్వామీజీ ఆయ‌న‌తో అర‌గంట సేపు ముచ్చ‌టించారు. అనారోగ్యానికి గురై హైదరాబాద్ అపోలోలో చేరి తిరిగి చెన్నై స్వగృహానికి చేరుకున్నాక రజినీ ఎవర్ని కలిసేది లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్వామీజి సంప్రదింపులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అరగంటకు పైగా ముచ్చటించిన అనంతరం స్వామీజీ తిరిగివెళ్లారు. రజినీ భార్య లత కూడా స్వామి దర్శనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *