అప్సర రాణి తన అసలు పేరు అంకిత మహారాణ, తను జనవరి 12 1996 , డెహ్రాడూన్లో జన్మించింది. తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది . తన చిన్న వయసు నుండి తనకు యాక్టింగ్ లో మోడలింగ్ లో ఇంట్రెస్ట్ ఉండేది. చిన్న వయసులోనే తను యాక్టర్స్ అవ్వాలని నిర్ణయించుకుంది. తన హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టింది .ప్రజెంట్ తను మోడల్ గా యాక్టర్స్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు ,ఎలాంటి పాత్రనైనా ఛాలెంజ్ గ తీస్కుని నటించడం తన స్పెషల్ . తన కథానాయకి గా నటించిన మొదటి సినిమా ఫోర్ లెటర్స్ ఒక తెలుగు రొమాంటిక్ డ్రామా 2019 లో విడుదలైంది అది జనాల్లో అంత గుర్తింపు తీసుకు రాకపోయినా తన అందానికి నటనకి మాత్రం మంచి పేరు వచ్చింది. కాంట్రవర్సి కి కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ తనని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేశారు థ్రిల్లర్ మూవీ చూసినవారంతా తన అందానికి ఫిదా అయ్యారు అంతేకాదు ఇప్పుడు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మాస్ మహారాజా రవితేజ క్రాక్ మూవీ లో స్పెషల్ సాంగ్ తో మన ముందుకి ఎంట్రీ ఇవ్వబోతోంది

 Apsara Rani
Anketa Maharana, Apsara Rani, Photo Stils