అచ్చ తెలుగు ఓటీటీ ‘ఆహా’ అంటూ తన ప్రయాణాన్ని మొదలు పెట్టి ఏడాదిని పూర్తి చేసుకుంది ఆహా ఓటీటీ. ఫిబ్రవరి 8వ తేదీ నాటికి తొలి సంవత్సరం పూర్తయింది. అయితే అతి తక్కువ కాలంలోనే ‘ఆహా’… ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతో కాలంగా రేస్ లో ఉన్న ఓటీటీలతో పోటీపడుతూ ఎప్పటికప్పుడూ సరికొత్త కంటెంట్ తో దూసుకెళ్తున్న ఆహా ఫస్ట్ బర్త్ డే సెలెబ్రేషన్స్ సందర్భంగా అల్లు అరవింద్ ఓ లేఖను విడుదల చేసారు.

ప్రారంభం కూడా అవకముందే రిలీజ్ డేట్ ప్రకటించి వహ్వా అనిపించిన కాంబో గోపీచంద్ – మారుతి. అక్టోబరు 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ ఎంత డిఫరెంట్ గా ప్లాన్ చేసాడో…డైరెక్టర్ మారుతి టైటిల్ ని సైతం అంతే విభిన్నంగా ఫిక్స్ చేశాడు. అవును ఈ చిత్రానికి ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్టేనని టాక్.

కోర్ట్ బ్యాక్ డ్రాప్ లో గోపీంచంద్ నటించబోయే ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా బ్యూటీ గర్ల్ రాశి ఖన్నాను ఎంపిక చేసుకున్నాడు మారుతి. వీరి కాంబినేషన్లో హిట్ మూవీ ‘ప్రతిరోజూ పండగే’ చ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే జిల్, ఆక్సిజన్ తర్వాత ముచ్చటగా మూడోసారి గోపీచంద్ సరసన నటించబోతుంది రాశీ ఖన్నా.

నిజానికి ఈ స్టోరీని మొదట రవితేజతో తీయాలని మారుతి అనుకున్నప్పటికీ.. ఆఖరికి గోపిచంద్ ను ఫిక్స్ చేసారట మేకర్స్! ఇంక చాలా రోజుల నుంతి తర్జనభర్జన పడుతున్న మూవీ యూనిట్ కి హీరోయిన్ కూడా సెట్ కావడంతో ‘పక్కా కమర్షియల్’ అవాంతరాలన్నీ తొలిగినట్టే. అతిత్వరలో సెట్స్ పైకెళ్లనున్న ఈ మూవీని చాలా వైవిధ్యంగా జనాల్లోకి తీసుకొస్తుంది మారుతి టీమ్. బన్నీ వాసుతో పాటూ యువి క్రియేషన్స్ వంశీ ప్రమోద్, విక్రమ్ కలిసి ఈ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్… గీతా ఆర్ట్స్ పతాకంపై సమర్పిస్తున్నారు.

అవును…డైరెక్టర్ మారుతి 10వ సినిమా, హీరో గోపీచంద్ 29వ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఈ ప్రాజెక్ట్ యూనిట్ వెల్లడించింది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో… జీఏ 2 బ్యానర్ పై బన్నీ వాసు, యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.
నిజానికి దర్శకుడు మారుతి రవితేజ లేదంటే కళ్యాణ్ రామ్ హీరోగా సినిమాను ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అలాగే గోపీచంద్, తేజ కాంబినేషన్ లో అలివేలు మంగ – వేంకట రమణ వస్తుందనుకున్న…అదీ జరగలేదు.
కారణాలేవైనా….రవితేజ, కళ్యాణ్ రామ్ లతో మారుతి జోడీ కుదరలేదు. ఇటు తేజ, గోపీచంద్ కాంబినేషన్ కి బ్రేక్ పడింది. దీంతో అనూహ్యంగా గోపీచంద్, మారుతి ఒక్కటయ్యారు. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ని సైతం రిలీజ్ చేసి….సెట్స్ పైకి వెళ్తారట.