బ్రోచేవారెవరురా


డైరెక్టర్ :వివేక్ ఆత్రేయ
జోనర్ : కామెడీ
కథాంశం : తను ఎలా అయినా శాలెం అనే హీరోయిన్ కి కథ చెప్పి తను ఎలా అయినా నా డైరెక్టర్ అవ్వాలనుకునే ఒక అబ్బాయి కథ అలాగే మిత్ర అనే అమ్మాయికి తల్లి చనిపోతుంది తండ్రి దగ్గర పెరుగుతుంది తండ్రి తన జీవితాన్ని కంట్రోల్ చేస్తూనే ఉంటాడు ఆ అమ్మాయికి తను చదివే కళాశాలలో ముగ్గురు స్నేహితులు ఏర్పడతారు వాళ్లే మన ముగ్గురు హీరోస్ ఈ అమ్మాయి ఆ స్నేహితులు కలిసి ఇ ఏం చేస్తారు అండ్ ఈ కథకి ఆ దర్శకుడితో లింకేంటి అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం బ్రోచేవారెవరురా సరదాగా కామెడీని మిత్రుని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడొచ్చు


అసుర

కథాంశం ధర్మ దేశ్ రాజమండ్రి సెంట్రల్ జైల్ లో సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు చేసిన నేరం చిన్నదైనా పెద్దదైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే చట్టపరంగా అయినా నా చట్ట విరుద్ధంగా అయినా శిక్షణ అమలు చేస్తుంటాడు ధర్మ నేరస్తుడు శిక్షింప బడాలి అన్నది అతని సిద్ధాంతం అలాగే డ్యూటీ చేస్తాడు అతని ప్రవర్తన ని చూసి ఇ డిపార్ట్మెంట్లో అందరూ అతడిని రాక్షసుడు అంటారు ఈ క్రమంలో లో చార్లీ అనే నేరస్తుడు జైలు కి వస్తాడు ఓ తీవ్రమైన నేరం కింద అతనికి ఉరి శిక్ష పడుతుంది అక్కడికి వచ్చిన చార్లీ జై నుండి తప్పించుకోవాలని ఉంటాడు అయితే ఈ చార్లీ కి ఆధార్ మాకు జరిగిన ఘర్షణలో ఎవరు గెలుస్తారు అన్నది మిగిలిన కథ

అప్పట్లో ఒకడుండేవాడు


కథాంశం ఓ రైల్వే ఫ్యామిలీకి చెందిన ఆస్పిరిన్ క్రికెట్ ప్లేయర్ రైల్వే రాజు తనకు జీవితం అంటే క్రికెట్ అనుకుంటాడు క్రికెట్ ఆటగాడిగా ఉన్నత శిఖరాలకు వెళ్లాలని అతడి డ్రీమ్ అందుకు తగ్గ మంచి కృషి చేస్తాడు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇండియా ఒక మంచి క్రికెటర్ ని చూసి ఉండేది అతని రూపంలో విధి అతని జీవితంతో వేరే గేమ్ ప్లాన్ చేసింది రైల్వే రాజు రంజీ టీం కి సెలెక్ట్ అవుతున్నాడు అనుకున్న టైంకి అతని జీవితంలోకి ఇంతియాజ్ అలీ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంటర్ అవుతాడు పరిస్థితులు వారిద్దరిని బద్ద శత్రువులు లా మారుస్తాయి ఓ యుద్ధం మొదలవుతుంది ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్నది ఈ సినిమాలో మిగిలిన కథ

ఆకాశమే నీ హద్దురా


కథాంశం కేవలం డబ్బును వారే కాదు సామాన్య ప్రజలకి కూడా ఎయిర్ ట్రావెల్స్ అందుబాటులో ఉండాలి అన్న ఎమ్ తో ఒక ఎయిర్ లైన్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు మహా అనుకున్నది సాధించే అతని జర్నీలో తను ఎలాంటి కష్టాలని ఫేస్ చేశాడు ఎవరెవరు తనకు అండగా నిలిచారు అనేది కథ

అంజలి సిబిఐ


రుద్ర అంటే ఒక సైకో కిల్లర్ సమాజంలో పేరు ప్రతిష్టలు డబ్బు ఉన్న పెద్దింటి పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తాడు చివరికి వారి పిల్లల్ని చిత్రవిచిత్రంగా చంపడం చేస్తుంటాడు కిడ్నాప్ చేసిన ప్రతిసారి దమ్ముంటే పట్టుకోండి అని సి.బి.ఐ లో పనిచేస్తున్న అంజలికి సవాల్ చేస్తూ ఉంటాడు అయితే కొన్నిసార్లు పట్టుకోలేకపోతున్నా అంజలి ఈ నేపథ్యంలో అంజలి తమ్ముడు లవర్ ని కిడ్నాప్ చేస్తాడు రుద్ర తన తమ్ముడి లవర్ని కిడ్నాప్ చేశాడని తెలిసి అంజలి ఎలా రియాక్ట్ అయ్యింది చివరికి రుద్ర ని ఎలా పట్టుకుంది అనేది మిగిలిన కథ

ఘాజి


కథాంశం 1971 పాకిస్తాన్లో అంతర్యుద్ధం చెలరేగింది ఇప్పటి బంగ్లాదేశ్ అప్పటి పాకిస్తాన్ లో అంతర్భాగమే తూర్పు పాకిస్తాన్ పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ భారత దేశానికి రెండు వైపులా ఉన్నాయి పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో తిరుగుబాటు మొదలైంది ఆ తిరుగుబాటు ని అతి కిరాతకంగా అణిచివేసే కార్యక్రమం మొదలు పెడుతుంది పాకిస్తాన్ అందులో భాగంగా పాకిస్థాన్ మిలటరీ కి సహాయ సహకారాలు అందించడం కోసం కుతంత్రం పండుతుంది పాకిస్తాన్ అందుకు భారత దేశానికి సంబంధించిన ఏదో ఒక సముద్ర తీర ప్రాంతం మీద సర్ప్రైజ్ చెక్ చేయాలని పాక్ మిలట్రీ పన్నాగం పొందుతుంది అందులో భాగంగా ఘాజీ అనే సబ్మెరైన్ ని రంగంలోకి దింపుతుంది పాకిస్తాన్ కెప్టెన్ రన్ విజయ్ సింగ్ లెఫ్ట్నెంట్ కమాండర్ అర్జున్ వర్మ సారథ్యంలో ఇండియన్ నేవీ కి చెందిన దళం s21 submarine తో గజిని ఎదుర్కొంటుంది ఆ పోరాటంలో ఎవరు గెలిచారు అన్నదే కథ

బ్లాక్ మాస్టర్

విపరీతంగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉత్తమ్కుమార్ అమాయకులైన ప్రజలను అడ్డంగా మోసం చేస్తూ ఊర్లు వేషాలు మారుస్తూ ఉంటాడు డు వైజాగ్ లో పరిచయమైన అవని ని ముగ్గులోకి దింపి తన సహాయంతో కోట్ల రూపాయలు దూకరా పెట్టి ఆమెను వదిలేసి పారిపోతాడు ఎస్పీ చంద్రశేఖర్ పట్టుకుని కోర్టులో నిలబడతాడు అయినా డబ్బుతో సాక్షుల్ని కొని నిర్దోషి గా బయటపడి తిరిగి చీటింగ్ పనులు మొదలు పెడతాడు ఈ క్రమంలో లోకల్ డాన్స్ ట్రాప్ చేసి అతను జైలుకు వెళ్లేలా చేస్తాడు కానీ కొన్ని సంఘటనలు ద్వారా ఆలోచనల్లో మార్పు తెచ్చుకున్న ఉత్తమ్కు తిరిగి అవని కనిపిస్తుంది తనని పెళ్లి చేసుకుని అందరికి దూరంగా అన్నింటికీ దూరంగా బతుకుదాం అనుకుంటాడు కానీ తన గతం తాలూకు నీడలు వెంటాడతాయి మంచివాడిగా మారతావ్ అనుకున్నా ఉత్తమ్ ను ప్రమాదాలు చుట్టుముడతాయి ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొన్నాడు ఎదుర్కొనేలా నిలబడ్డాడు అనేది మిగిలిన కథ