మొన్ననే భర్త న్యూడ్ ఫోటోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హాట్ స్టార్ సన్నీలియోనీ మరో కబురును పట్టుకొచ్చింది. తాను నటిస్తోన్న ‘షిరో’ మోషన్ పోస్టర్ రిలీజ్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసింది. సైకలాజికల్ సన్సెన్స్ థిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ శ్రీజిత్ విజయన్. హాలీవుడ్ హాట్ స్ట్రీమ్ నుంచి బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా మారిన సన్నీ లియోనీ కొత్త చిత్రం ‘షిరో’ని… ఇకిగాయ్‌ మోషన్‌ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ భామ ‘ది బ్యాటిల్‌ ఆఫ్ భీమాగావ్‌’ అనే బాలీవుడ్ మూవీలో ఓ గరం సాంగ్‌లో చిందులేస్తుంది.