స్కూల్లో చిన్నప్పుడు ఓ కుర్రాన్ని నువ్వు పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే నేను పెద్దయ్యాక హీరో అవుతా అని ధైర్యంగా చెప్పాడు ఒకడు ఆ సమాధానానికి అర్థం అప్పటికి ఆ కుర్రాడికి తెలియదు అది విని నవ్విన వాళ్ళకి తెలియదు
తను నిజంగా గొప్ప నటుడు అవుతాడని అతడే సూర్యకిరణ్
సినిమాల మీద ఉండే ఫ్యాషన్తో తను ఎంతో అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారి లా ఎప్పటికైనా తెరమీద కనిపించాలన్న తపన తనని హీరోని చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిజం చిత్రంతో తెలుగుతెరపై పరిచయమై వేసింది చిన్న పాత్ర అయినా ప్రజలకి గుర్తుండిపోయే పాత్ర గా హావభావాలను పలికించి ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నాడు ద గ్రేట్ లెజెండరీ దాసరి నారాయణరావు గారి ఆశీస్సులతో రియల్ స్టార్ గా ఎదిగిన శ్రీహరి బయోపిక్ లో మాస్టర్ కిరణ్ హీరోగా నటించారు నూతన నటీనటులు కి హీరో కిరణ్ ఒక స్ఫూర్తిదాయకం తను చేసే అన్ని సినిమాలు విజయవంతం అవ్వాలని ఆశిస్తోంది మన రేడియో